దయచేసి ఫోటోలు మరియు వీడియోలు పంపేటపుడు వాటిలోని వివరాలను తెలియజేయగలరు.
నమస్కారం
సులభంగా తెలుగులో సమాచారం పంపుట గురించి వ్యాఖ్య.
మిత్రులారా చాలా సమూహాలలో తెలుగులో సమాచారం పంపలేక పోవడం వల్ల సభ్యులు ఇబ్బంది పడుతున్నారు.
ఆంగ్ల భాషలో సమాచారం వల్ల ఇబ్బంది లేదు. కానీ
తెలుగులో సమాచారాన్ని ఆంగ్లంలోకి నిజ అనువాదం చేయడం వల్ల అసలు ఇబ్బంది కలుగుతుంది. వాటిని అర్థం చేసుకోవడం కష్టమౌతుంది.
ఉదాహరణకు
పదార్థం ను
padardham
padartam
padartham
padardam
padharatham
ఎలాగో వ్రాస్తుంటారు.
మరి ఈ సమస్యలకు పరిష్కారం సులభంగా తెలుగు టైప్ (ముద్రణ) చేయడం నేర్చుకోవడమే.
నాకు తెలిసిన సులభ పరిష్కారం
స్వరచక్ర తెలుగు కీ బోర్డ్
గూగుల్ ప్లే స్టోర్ నందు
Swara chakra telugu keyboard అని టైప్ చేసి యాప్ ను (డౌన్ లోడ్ ) దిగుమతి చేసుకోండి.
ఇన్ స్టాల్ (ఉపయోగించుటకు ఏర్పాటు) చేయండి.
అంతే
ఏదైనా అక్షరాన్ని అదిమి పడితే దాని చుట్టూ చక్రం లాగా గుణింతం వస్తుంది. వ్రేలిని ఆ దిశలో జరిపి కావలసినది ఎంపిక చెయ్యాలి. ఋ-ఐ-ఔ- మరియు వాటి ఒత్తు అక్షరాలు ప్రత్యేకంగా ఓ ప్రక్కన ఉంటాయి. గమనించగలరు.
ఉదాహరణ
కారాగారము కావాలంటే
క అదిమి కా ఎంపిక
ర అదిమి రా ఎంపిక
గ అదిమి గా ఎంపిక
ర నొక్కండి ర వస్తుంది
మ అదిమి ము ఎంపిక
కా రా గా ర ము
కారాగారము
భలే భలే వచ్చేసింది.
మరి ఒత్తు అక్షరాలు ఎలా?
అక్షరాన్ని అదిమి పడితే మధ్యలో పైన హలంతం కనబడుతుంది. దానిని ఎంపిక చేస్తే ఒత్తు అక్షరాల జాబిత వస్తుంది.
హలంతం అనగా ఉదాహరణకు క్ వ్ ల్ వంటివి.
ఒత్తు అక్షరాలను నేరుగా ఎంపిక చేయవచ్చు. వాటిలో గుణింతాలు కావాలంటే ఒత్తు అక్షరాన్ని అదిమి పడితే గుణింతాల చక్రం వస్తుంది. అంతే.
ఉదాహరణకు
విజ్ఞాన శాస్త్రము కావాలంటే
వ అదిమి వి ఎంపిక
జ అదిమి జ్ ఎంపిక
జ్ఞ అదిమి జ్ఞా ఎంపిక
న నొక్కండి న వస్తుంది
శ అదిమి శా ఎంపిక
స అదిమి స్ ఎంపిక
స్త అదిమి స్త్ ఎంపిక
స్త్ర నొక్కండి స్త్ర వస్తుంది
మ అదిమి ము ఎంపిక
వి జ్ఞా న శా స్త్ర ము
విజ్ఞానశాస్త్రము వచ్చేసింది
రైతు కావాలంటే
ర నొక్కండి ర వస్తుంది
ై నొక్కండి రై వస్తుంది
త అదిమి తు ఎంపిక
రై తు
రైతు
ఇంతే చెప్పినంత సులభం.
అచ్చులు రావాలంటే
అ ను అదిమి పడితే చక్రం వస్తుంది
అందులో ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఒ ఓ ఉంటాయి.
మాతృభాషలో సమాచారం పంపడం ఆనందాన్ని కూడా కలిగిస్తుంది.
దయచేసి ప్రయత్నించండి
నాగమూర్తి.వి
[email protected]
ignitephysics.weebly.com

చిన్న విన్నపం మిత్రులారా
మీరున్న సమూహాలలో
ఫోటోలు వీడియోలు ఇతర లింకులు పంపేటపుడు అందులోని సమాచారాన్ని సంక్షిప్తంగా తెలియజేసినయెడల
ఆ సమాచారం గతంలో తాము పొందినదైతే తప్పు కోవడానికి లేదా అవసరం లేదనుకుంటే మానుకోవడానికి వీలవుతుంది
మరియు దాని వల్ల సమూహ అంశమా కాదా సులభంగా తెలుస్తుంది
పంపేటపుడు అలా టైపు చేసేటపుడు ఆ సమూహంలో ఆ సమాచారం అవసరమా కాదా అని కూడా తెలుస్తుంది
ముందుగా గుర్తిస్తే పంపకుండా ఆగిపోవచ్చును.
జనాలకు డేటా వృధా కాకుండా తోడ్పడినవారు అవుతారు
మన మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయండి

అసంబద్థ ప్రయోగం వలన నా చరవాణి నందు మీ యొక్క సమాచారమును కోల్పోయినాను.
తమ
పేరు
పి యస్ టీచర్ గా పని చేయు మండలం
జిల్లా
తెలుపగలరు
......
నాగమూర్తి.వి
తమ
పేరు
పి యస్ టీచర్ గా పని చేయు మండలం
జిల్లా
తెలుపగలరు
......
నాగమూర్తి.వి
Warning from Indian Oil !!!Due to increase in temperature in the coming days, please don't fill petrol to the maximum limit. It may cause explosion in the fuel tank. Please fill the tank about half and allow space for air. This week 5 explosion accidents have happened due to filling petrol to maximum. Don't just read the message and stop. Let others and your family members who drive also know about it so that they can avoid this mistake...Please DO SHARE THIS MESSAGE.
అన్యథా భావించకుందురు గాక!
చాలా మంది చరవాణిలో అత్యవసర సమాచారం కోసం అంతర్జాల నిల్వ (net balance) ను ఉపయోగించుకుంటున్నారు.
అలాగే తక్కువ కాల పరిమితి గల మరియు తక్కువ సమాచార పరిధిగల అట్టలను (data card) ఉపయోగిస్తున్నారు.
మనం పంపే ఫోటోలు లేదా వీడియోలు ఇతర సమూహాలలో కూడా పునర్పంపిణీ ( forward) అవుతుంటాయి. చాలా మంది ఆ కారణంగా ఫోటోలు మరియు వీడియోల దిగుమతి (download) ని ఆపివేసేలా నిర్మాణం (settings) చేసుకుంటారు.
కనుక దయచేసి మీరు పంపే ఫోటోలు లేదా వీడియోల క్రింద అందలి ముఖ్యాంశమును ఒక వాక్యంగా వ్రాస్తే అందరూ దాన్ని చూడగానే గతంలో దిగుమతి చేశామా లేదా లేదా అవసరమా కాదా అని ఆలోచించి ఇబ్బంది పడకుండా ఉంటారు.
కాకుంటే అనవసరంగా చాలా సమాచారం వస్తుంది. కాలం వృథా. సమాచారం (data) వృథా. అని సమూహం నుండి బహిష్కృతం(exit) అవుతారు.
అపుడు సమూహ లక్ష్యం దెబ్బతింటుంది.

మన గ్రూప్ లో మెసేజ్ ల తో విసిగి ఒకొక్కరు నిష్క్రమిస్తున్నారు.
మన గ్రూప్ యొక్క లక్ష్యాన్ని ప్రక్కతోవ పట్టిస్తున్నారు.
ఇప్పటికే చాలామంది గ్రూప్ నుండి నిష్క్రమించారు.
అనవసరమైన పోస్టింగ్ ల తో నింపుతున్నారని వదిలినవారంటున్నారు.
ఫిజిక్సు వాతావరణాన్ని సృష్టిస్తారని ఆశిస్తున్నాను.
మిత్రులందరూ ఒక సారి ఆలోచించండి.

నిజానికి సిసిఇ అంటే నాకూ పెద్దగా అవగాహన లేదు
నాకు ఇప్పటికీ ఓ సందేహం
సిసిఇ ఒక
విద్యా విధానమా
బోధన పద్థతా
మూల్యాంకన పద్థతా
రచనా పద్దతా
ఏదేమైతేనేం మన పుస్తకాల నమూనాలో ఓ ప్రయత్నం చేద్దామని అలాంటి అంశాలే ఎన్నుకుని వ్రాయడం జరిగింది
విద్యా కుడి చేత్తో అగ్గిపుల్ల వెలిగించటం అవసరమనిపించింది
నేను చాలా మందిని చూశాను అగ్గిపుల్ల పట్టుకునే విధానం తెలీక గీచేటపుడు రెండో మూడో విరిగి పోతుంటాయి
పిల్లలకు ఉపాథ్యాయుడు నేర్పాలేమో అని భావించాను
కొన్ని లోపాలున్న వని గమనించాను
తప్పని సరిగా సరిచేసి మంచి పాఠంగా వ్రాస్తాను
సిసిఇ పుస్తకాలు ఎలా వ్రాయాలో అంతర్జాలంలో శోధిస్తాను
మంచి సూచన చేసినందులకు మిత్రునికి ధన్యవాదములు

పూర్తిగా చదవండి
మీ అభిప్రాయాలను సకారాత్మకమైనా గానీ లేదా నకారాత్మకమైనా గానీ
తప్పక తెలియజేయండి.

వాట్స్ అప్ మెసేజస్ లో
నిజాలతో పాటు
అబద్దాలు కూడా
చాలా వేగంగా ప్రచారం అవుతున్నాయి.
వార్త వాస్తవమా కాదా
అని పరిశోధించే టైం లేక
అమాయకంగా అబద్దాలను
నిజాలుగా భావించి
ఫార్వార్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల
రెండు ప్రమాదాలు...
ఒకటి వార్తలోని వ్యక్తి
"అభాసు"పాలు కావడం.
రెండు వార్తను చదివేవాళ్ళు
"ఫూల్స్" కావడం.
ఉదాహరణకు "రెండు/అయిదు/ఏడు తలల పాము ఫోటో,
మనిషిని మింగిన అనకొండ",
"ఒకే కాన్పులో 11 మంది బిడ్డలు",
"అతి పెద్ద అస్థిపంజరం", లాంటివి...
కొన్ని అయితే....
ఈ మెసేజ్ ను పంపితే ఫ్రీ,
ఫలానా వాళ్లకు ఫలానా రోగం
మీరు ఈ మెసేజ్ ను
ఫార్వర్డ్ చేస్తే 10 పైసల లెక్కన డబ్బులు వస్తాయి.
ఈ ఫోటో లో వ్యక్తి దొంగ జాగ్రతగా ఉండండి.
లేదా పోలీసులకు పట్టి ఇవ్వండి.
ఉప్పు కలుపుకొని నీళ్ళు తాగితే లేదా స్నానం చేస్తే ఎబోలా వ్యాది రాదు.
ఫలానా హాస్పిటల్ లో ఉచిత వైద్యం..
ఈ మెసేజ్ పంపితే
బ్యాటరీ 100% చార్జింగ్.... ఇలా ఎన్నో వందల వార్తలు ఫార్వర్డ్ అవుతూనే వున్నాయి.
క్రాస్ చెక్ చేసుకునే
టైం లేక ఆ వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి
కనుక వెంటనే అతి త్వరగా ఫార్వర్డ్ చేయటం జరుగుతోంది.
అందువల్ల ఇంకొంత మంది ఫూల్స్ అవుతున్నారు.
"దయచేసి కొంచం హేతుబద్దంగా" మనం ఆలోచించాలి.
"శాస్త్రీయంగా" విశ్లేషించాలి. వార్తలో నిజానిజాలు అంచనా వేయాలి.
"పరిశోధన" తరువాతే ఫార్వర్డ్ చేయాలి.
మనం అందరం చదువుకున్న వాళ్ళం .
లోక జ్ఞానం తెలిసిన వాళ్ళం.
ఇక మీద అందరు సభ్యులం ఒకటికి రెండు సార్లు ఆలోచించి
మెసేజస్ ఫార్వర్డ్ చేద్దాం.
మెసేజస్ లో నిజం ఉందా లేదా అని ఆలోచించిన తరువాతే ఫార్వర్డ్ చేద్దాం.!
దయచేసి ఆలోచిద్దాం....

మిత్రులకు...
మనకు సమవర్తనము,
తార్కిక ఆలోచన,
శాస్త్రీయ దృక్పథము,
సమయస్పూర్థి అవసరమైన లక్షణాలు.
కాని కొందరు అవివేకులుగా ప్రవర్తిస్తున్నరు..
1 ఒక దేవుని పొటోను పోస్ట్ చేసి ఇతరులుకు/గ్రూపులకు పంపాలని ..
పంపితే శుభవార్త,పంపకపోతే దుర్వార్త వింటారని బ్లాక్ మేయిల్ .చేస్తాడు
2 ఒక బ్లర్ పోటో ఉంటుంది..దాన్ని గ్రూపులకు పంపాలని..
మ్యాజిక్ చూడండి అంటాడు.
3 ఒక మెస్సేజ్ ...రెండు గ్రూపులకు పంపిస్తే బ్యాటరీ రీచార్జ్ అవుతుందని...
ఒక స్టూడెంట్ తయారు చేసాడని..వివరాలుంటాయి..
4 ఒక పోలీసు ఒక పాపను ఎత్తుకుని రైల్వేప్లాట్ ఫాం పై ఉన్న పోటో...
ఈ పాప తప్పిపోయింది...ఫార్వర్డ్ చేయమని..
5 వాట్సప్ డిలీట్ చేస్తే ఏదో కంపెనీ వాడు మన అకౌంట్లో డబ్బులు వేస్తాడని...
6 నరెంద్రమోదీ గారు..హైక్ వారి మెసెంజర్ వాడితే మనకు డబ్బులు ఇస్తాడని...
7 హీరో నాగార్జున పేరుతో..
విదేశీ వస్తువులు 120 రోజులు కొనకపోతే మనదేశం ప్రపంచములోనే ధనిక దేశం అవుతుందని..
ఇవన్నీ మన మూర్ఖత్వానికి నిదర్శనాలు..
గ్రూపుల్లో ఇలాంటి పనికిమాలిన సందేశాలు..
కనీస సామాజిక స్ప్రుహ లేని వారు పంపే ఇలాంటి వార్తలను మనము మోస్తూ...
ఇతరులకు చేర్చుతున్నాము..
ఆలోచించండి...

యర్రగొండ పాలెం నందు ఆకాశంలో అద్భుతం మే 7 వ తేదిన కనిపించింది.
ఆకాశంలో హఠాత్తుగా ఇద్దరు సూర్యుళ్ళు కనిపించారు.
దీనికి కారణాన్ని వివరించేంత పరిజ్ఞానం తనకు లేదని ప్రముఖ ఉపాధ్యాయుడు నాగమూర్తి పేర్కొన్నారు.