భాను ఇంటర్నెట్ పాఠాలు
Conducted By :
పవని భాను చంద్ర మూర్తి భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు కె.జి.మున్సిపల్ హైస్కూల్ పేరాల - చీరాల - ప్రకాశం జిల్లా 8121445688 |
భాను సి పవనీ
పేరుతో దినపత్రికలలో గతంలో సైన్స్అంశాలు ప్రచురితం అయ్యాయి సాధారణ పరిజ్ఞాన బోధకులు (జికె మాస్టర్) మన టివీ ప్రభుత్ర ఛానల్ నందు సైన్స్ పాఠ్యాంశాలను వీడియోలుగ చిత్రీకరించడం సైన్స్ కాంగ్రెస్ కు వనరుల వ్యక్తి |
భాను ఇంటర్నెట్ పాఠం-1
యానిమేటెడ్ బొమ్మలు నెట్ లో వెతకడం ఎలా?
google images లో gif అని type చేసి
space ఇచ్చి మనకు కావలసిన అంశాన్ని type చేయాలి
ఉదాహరణ:
1.gif<>electro magnetic wave
2.gif<>Venus fly trap
ఆ తర్వాత చాలా యానిమేటెడ్ చిత్రాలు open అవుతాయి.
వాటి మీద click చేసిన కొద్దిసేపటికీ కదలికలు కనపడతాయి.
download చేయండి.
gif అనగా graphics interchange format
ఇలా కొన్ని websites కూడా దొరుకుతాయి.
వాటిలో సైన్స్ కీ సంబంధించి related గా ఉన్నవి దొరకవచ్చు.
అలాగే pdf<> , ppt<>, xls<> లతో కూడా ప్రయత్నించి
మీకు కావలసిన సమాచారం చక్కగ పొందవచ్చు
సందేహాలను తీర్చుకోవడానికి whats app చేయండి!
మీ
పవని భాను చంద్ర మూర్తి
భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు
కె.జి.మున్సిపల్ హైస్కూల్
పేరాల - చీరాల - ప్రకాశం జిల్లా
8121445688

భాను ఇంటర్నెట్ పాఠం-2
ఏదయినా ఒక pdf ఫైల్ సెక్యూరుడ్ అయినపుడు
soft copy గానే చూడగలం
ప్రింట్ రాదు
అలాంటపుడు
1.మన సెల్ లో open చేసి Screen shot తీసి మనమే ఇమేజ్ format లో మార్చుకోవడం
*****
2.pdftojpg.net లాంటి సైట్ ల ద్వారా
వెబ్ ఆధారిత conversion చేసుకొని
print తీసుకోవచ్చు
*****
PPT to jpg
ఇంటర్ నెట్ ద్వారా మార్చుకొని మన పవర్‌పాయింట్ ను image లుగా మార్చుకోవచ్చు
ఇలాంటివెన్నో!
మీరూ ప్రయత్నించండి!

భాను ఇంటర్నెట్ పాఠం-3
వికీపీడియా విజ్ఞానసర్వస్వం
లో సమాచారం పుస్తకరూపంలో ఎలాపొందాలి?
ముందుగా మనకు కావలసిన పేజీని openచేయాలి.
ఆతర్వాత
వికీపీడియా లో ఎడమవైపు ఇచ్చే ఆప్షన్ లలో "Download as pdf "
అనే బటన్ నొక్కాలి.
రెండరింగ్ పూర్తయ్యి
"Download pdf file" అనివస్తుంది
దానిని నొక్కండి
Thats all.
note-Desk top లేదా Laptop లోనే ఈ ఆప్షన్ లు కనబడతాయి.
Smart phones లోసాధ్యంకాదు
వికీలో వ్యాసం తెలుగులో కూడా(ఇతర భాషలలో కూడా) చదవచ్చు.
ఎడమవైపు
భాషలను మార్చుకోవచ్చు.