MODEL PROJECTS
(ONLY MODEL - MAY NOT IDEAL)
ప్రాజెక్టులు అనగానే ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండాలని అంటుంటారు. కానీ అన్నీ పాజెక్టులు ఒక రకంగా ఉండవు. ప్రాజెక్టు రకాన్ని బట్టి దాని వ్రాత పద్ధతిని ఎంపిక చేసుకోవాలి.
ప్రాజెక్టు పనులలో రకాలు
(1) సమాచార సేకరణ పద్ధతి (COLLECTING INFORMATION)
(2) పటములు తయారు చేయుట (PREPARATION OF MAPS, FLOW CHARTS)
(3) సర్వే పద్ధతి - సమాజపు ప్రయోజనము (SURVEY METHOD - USEFUL TO SOCIETY)
(4) ప్రత్యేక పాజెక్టు - సృజనాత్మకత (SPECIAL PROJECT - TO ELICIT CREATIVITY)
(5) ప్రయోగాలనుప్రత్యేకంగా చేయుట (EXPERIMENTATION ORIENTED)
(6) నమూనాలు తయారు చేయుట (MODEL MAKING PROJECTS)