AV - TLM
PHYSICAL SCIENCE
MY VIDEOS
The links given below are direct save links. They take you to a new page containing DOWNLOAD button. There are some options for the size of videos. Select MP4 to get video for computer or TV otherwise select 3GP to get video for mobile phone. Then download.
ఈ దిగువన ఇవ్వబడిన వీడియో లింకులన్నీ YOU TUBE నందు నేరుగా దుగుమతి చేసుకోగల లింకులు.
ఓపన్ అయ్యే పేజి లో DOWNLOAD మీట ప్రక్కన వీడియో పరిమాణాన్నిఎంపిక చేసుకుని కావలసిన్ దానిని దిగిమతి చేసుకోగలరు.
ఫోన్ నందు చూడడానికి అయితే 3GP సరిపోతుంది. టివి లేదా కంప్యూటర్ నందు చూడడానికి MP4 ఎంపిక చేసుకోగలరు.

హెచ్చరిక
నిజానికి యూట్యూబ్ అనేది ఆన్లైన్లో వీడియోలను నేరుగా చూడడానికి ఉద్దేశించిన వెబ్సైట్. అధికారికంగా ఈ వెబ్సైట్నుంచి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. కొన్ని థర్డ్‌పార్టీ అప్లికేషన్లు, థర్డ్‌పార్టీ సాఫ్ట్వేర్ల ద్వారా యూట్యూబ్ నుంచి వీడియోలను (అనధికారికంగా) డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే అవసరాన్ని మించి తమ వెబ్సైట్లలో మనల్ని పక్కదారి పట్టించే ప్రకటనలను ఉంచుతుంటాయి. ఉదాహరణకు మనం డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ చిన్నదిగా కనిపిస్తుంటే, ప్రక్కన ప్రకటన తాలూకు డౌన్లోడ్ అంటూ పెద్ద అక్షరాలతో లింక్ కనిపిస్తుంటుంది. అసలు లింక్‌కు బదులుగా మనం ప్రకటన లింక్‌పై క్లిక్ చేశామా . . ఇక అంతే సంగతులు. మన కంప్యూటర్ లేదా ఫోన్లో వేరే వేరే సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ కావడం, తప్పుడు నోటిఫికేషన్లు పదే పదే రావడం, పోర్న్‌సైట్లకు సంబంధించిన అప్లికేషన్లు ఇన్స్టాల్ అయిపోయి, మళ్లీ తొలగించడం కూడా సాధ్యంకాని పరిస్థితి తీసుకురావడం వంటివి జరిగి చివరికి మన మొబైల్‌ను సాఫ్టవేర్ చేయించుకోవలసిన పరిస్థితి లేదా కంప్యూటర్ను ఫార్మాట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యంగా ఫోన్, కంప్యూటర్ వాడకంపై పట్టు లేనివారి ఈ ప్రకటనల వలలో త్వరగా పడే అవకాశం ఉంది. అందుకే అనుభవఙ్ఞుల వద్ద డెమో చూడకుండా ఇటువంటి వీడియోలను డౌన్లోడ్ చేసే సైట్ల వలలో పడకండి. అనుభవఙ్ఞులు కూడా ఒక్కోసారి పొరపాటున ప్రకటన లింక్‌ను నొక్కే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించడం మంచిది.

CLICK THE LINKS TO DOWN LOAD IN DESIRED SIZE
PREVIEW OF IGNITE PHYSICS VIDEOS
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|