సైన్స్ బఠాణీలు
సరదా సైన్స్ అంశాలు (జోకులు, సరదా చిక్కు ప్రశ్నలు)
వీటిని వాట్సాప్ నందు చాలా మంది ఉపాధ్యాయ మిత్రులు కలిసి సైన్స్ బఠాణీలు సమూహము నందు రూపొందించడం / సేకరించడం జరిగింది.
వారందరికీ పేరు పేరున ధన్యవాదములు.
1
ఆ రెండు మూలకాలు
చాలా దగ్గర మిత్రులు
నిఝంగా
దగ్గరే ఎపుడూ
ఆనుకునే కూచుంటారు
ఏంటబ్బా అర్థమవలేదే ????
నియాన్ & ఆర్గాన్
Ne & Ar
NEAR = దగ్గర
ఆ రెండు మూలకాలు
చాలా దగ్గర మిత్రులు
నిఝంగా
దగ్గరే ఎపుడూ
ఆనుకునే కూచుంటారు
ఏంటబ్బా అర్థమవలేదే ????
నియాన్ & ఆర్గాన్
Ne & Ar
NEAR = దగ్గర
2
Formula of Water is H2O.
What is the formula of “Sea water”
మీరు నిఝంగా ఆలోచిస్తున్నారా??
ఇవి బఠాణీలు గురూ!!
సమాధానం:
CH2O
Formula of Water is H2O.
What is the formula of “Sea water”
మీరు నిఝంగా ఆలోచిస్తున్నారా??
ఇవి బఠాణీలు గురూ!!
సమాధానం:
CH2O
3
ఓ పిచ్చోడు ఓ గేదె మీద వెళుతున్నాడు.
రెండో పిచ్చోడు : ఒరేయ్… నిన్ను పోలీసులు పట్టుకుంటారు
మొదటి పిచ్చోడు : ఎందుకురా?
రెండో పిచ్చోడు : నీకు హెల్మెట్ లేదు కాబట్టి
మొదటి పిచ్చోడు : పిచ్చోడా.. కింద చూడు ఇది ఫోర్ వీలర్
రెండో పిచ్చోడు : మరైతే సీట్ బెల్ట్ ఎక్కడమ్మా !
ఓ పిచ్చోడు ఓ గేదె మీద వెళుతున్నాడు.
రెండో పిచ్చోడు : ఒరేయ్… నిన్ను పోలీసులు పట్టుకుంటారు
మొదటి పిచ్చోడు : ఎందుకురా?
రెండో పిచ్చోడు : నీకు హెల్మెట్ లేదు కాబట్టి
మొదటి పిచ్చోడు : పిచ్చోడా.. కింద చూడు ఇది ఫోర్ వీలర్
రెండో పిచ్చోడు : మరైతే సీట్ బెల్ట్ ఎక్కడమ్మా !
4
అన్ని జంతువులు
మనిషి చేత పీడితులు
మనిషి మాత్రము
దోమ బాదితుడు
అన్ని జంతువులు
మనిషి చేత పీడితులు
మనిషి మాత్రము
దోమ బాదితుడు
5
అయానిక బందము దాన ధర్మాలు
ఇస్తుంటారు. పుచ్చుకుంటుంటారు.
సమయోజనీయ బందము భాగస్వామ్య వ్యాపారం.
సమాన పెట్టుబడితో సమంగా లాభాలు కలసి పంచు కుంటారు.
మరి సమన్వయ సమయోజనీయ బంధం??
ధర్మదాత ఉచితంగా అద్దెకిస్తాడు.
అయానిక బందము దాన ధర్మాలు
ఇస్తుంటారు. పుచ్చుకుంటుంటారు.
సమయోజనీయ బందము భాగస్వామ్య వ్యాపారం.
సమాన పెట్టుబడితో సమంగా లాభాలు కలసి పంచు కుంటారు.
మరి సమన్వయ సమయోజనీయ బంధం??
ధర్మదాత ఉచితంగా అద్దెకిస్తాడు.
6
విటమిను A-కంటికి మంచిది
విటమిను B-ఒంటికి మంచిది
విటమిను C-పంటికి మంచిది
విటమిను D-తుంటికి మంచిది
విటమిను A-కంటికి మంచిది
విటమిను B-ఒంటికి మంచిది
విటమిను C-పంటికి మంచిది
విటమిను D-తుంటికి మంచిది
7
ప్రశ్న :
ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఏమిటది ?
సమాధానం :
ఏ విటమిన్ లోపం వలన రేచీకటొచ్చును ?
ప్రశ్న :
ప్రశ్నకు ప్రశ్నే జవాబు. ఏమిటది ?
సమాధానం :
ఏ విటమిన్ లోపం వలన రేచీకటొచ్చును ?
8
ఆడిపోసుకున్నా
ఆడామగా తేడా లేక
ఆడదోమలే
క్షీరద జాతిని కుట్టి చంపు
తమ జాతివృద్ధికై
అండోత్పత్తికై
తొండముతో రక్తము లాగే
అకటకటా అంతలోనే
దాని లాలాజలము
మన శరీరమందు విడువ
మలేరియాది రోగముల్
మనల్ని పీడించునే!
పాడు దోమల కథనిలా
పాడుకుందుమా!
ఆడిపోసుకున్నా
ఆడామగా తేడా లేక
ఆడదోమలే
క్షీరద జాతిని కుట్టి చంపు
తమ జాతివృద్ధికై
అండోత్పత్తికై
తొండముతో రక్తము లాగే
అకటకటా అంతలోనే
దాని లాలాజలము
మన శరీరమందు విడువ
మలేరియాది రోగముల్
మనల్ని పీడించునే!
పాడు దోమల కథనిలా
పాడుకుందుమా!
9
సైన్స్ లో 118 మూలకాలు లేవంట
నిజానికి నాలుగు మూలకాలే ఉన్నాయంట
కానీ
శాస్త్రవేత్తలు 118 కనుక్కున్నరట ట ట ట ట ట
ఏంటబ్బా అర్థమవలేదే ????
*Sc* *I* (e) *N* *c e*
స్కాండియం
అయోడిన్
నైట్రోజన్
సీరియం
సైన్స్ లో 118 మూలకాలు లేవంట
నిజానికి నాలుగు మూలకాలే ఉన్నాయంట
కానీ
శాస్త్రవేత్తలు 118 కనుక్కున్నరట ట ట ట ట ట
ఏంటబ్బా అర్థమవలేదే ????
*Sc* *I* (e) *N* *c e*
స్కాండియం
అయోడిన్
నైట్రోజన్
సీరియం
10
అవి రెండు జడవాయువులు
పేరుకే జడ గానీ
గడగడ వాగుతాయేమో
పాపం
అవి రెండు కలిస్తే
ఒకరు చెప్పినవి వినవు
అవి చెప్పినవే
అందరినీ ఎప్పుడూ
విను విను
అంటుంటాయి
ఏంటబ్బా అర్థమవలేదే ????
హీలియం & ఆర్గాన్
He & Ar
HEAR = విను
అవి రెండు జడవాయువులు
పేరుకే జడ గానీ
గడగడ వాగుతాయేమో
పాపం
అవి రెండు కలిస్తే
ఒకరు చెప్పినవి వినవు
అవి చెప్పినవే
అందరినీ ఎప్పుడూ
విను విను
అంటుంటాయి
ఏంటబ్బా అర్థమవలేదే ????
హీలియం & ఆర్గాన్
He & Ar
HEAR = విను
11
టీచర్ : బలానికి శక్తికి గల తేడా ఏమిటి ?
స్టూడెంట్ : శక్తి ఓ డబ్బింగ్ సినిమా. బలం ఓ స్ట్రైట్ సినిమా.
టీచర్ : బలానికి శక్తికి గల తేడా ఏమిటి ?
స్టూడెంట్ : శక్తి ఓ డబ్బింగ్ సినిమా. బలం ఓ స్ట్రైట్ సినిమా.
12
టీచర్ : ఘర్షణ ఎన్ని రకాలు?
స్టూడెంట్ : ఘర్షణ రెండు రకాలు. 1. విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా 2. కార్తీక్, ప్రభు నటించిన సినిమా
టీచర్ : ఘర్షణ ఎన్ని రకాలు?
స్టూడెంట్ : ఘర్షణ రెండు రకాలు. 1. విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా 2. కార్తీక్, ప్రభు నటించిన సినిమా
13
ఆవర్తన పట్టికలో
అందరికీ
నమ్మకమైన వాడు
సోదరుడుగ
భావింపబడేవాడు
బ్రోమిన్
బ్రో - మిన్
(బ్రో - బ్రదర్)
ఆవర్తన పట్టికలో
అందరికీ
నమ్మకమైన వాడు
సోదరుడుగ
భావింపబడేవాడు
బ్రోమిన్
బ్రో - మిన్
(బ్రో - బ్రదర్)
14
ఓ ద్రవాన్ని (సస్పెన్షన్ )
వేడిచేస్తే
గట్టీ పడుతుంది
ఉదాహరణ చెప్పగలరా!!!
రక్తం
గుడ్డు
దోశల పిండీ
ఓ ద్రవాన్ని (సస్పెన్షన్ )
వేడిచేస్తే
గట్టీ పడుతుంది
ఉదాహరణ చెప్పగలరా!!!
రక్తం
గుడ్డు
దోశల పిండీ
15
ఈ బఠానీలకేమైంది?
ఒక వైపు కారం మరొక వైపు మసాలా
వేడి వేడి బఠానీలు ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.
కారం ఎక్కువైన బఠానీలు ప్రాణాంతకం
అందుకే
కారం ఎక్కువైన బఠానీలను మిశ్రమంలో చేరనీయకండి.
పొట్లం నుంచి మీరు జారకండి, బఠానీలను జారనీయకండి . . .
ఉదయం నుండి చూస్తున్నా. బఠాని ల కంటే దోసె ల మీదే ఉంది మనసంతా
దీనికీ కారణం
సొంత తప్పిదం కావచ్చు
తల్లిదండ్రుల తప్పిదము
కావచ్చు
రన్ అవుట్ కావద్దు
మధ్యలో
పొట్లంలోంచి జారొద్దు
ఈ బఠానీలకేమైంది?
ఒక వైపు కారం మరొక వైపు మసాలా
వేడి వేడి బఠానీలు ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు.
కారం ఎక్కువైన బఠానీలు ప్రాణాంతకం
అందుకే
కారం ఎక్కువైన బఠానీలను మిశ్రమంలో చేరనీయకండి.
పొట్లం నుంచి మీరు జారకండి, బఠానీలను జారనీయకండి . . .
ఉదయం నుండి చూస్తున్నా. బఠాని ల కంటే దోసె ల మీదే ఉంది మనసంతా
దీనికీ కారణం
సొంత తప్పిదం కావచ్చు
తల్లిదండ్రుల తప్పిదము
కావచ్చు
రన్ అవుట్ కావద్దు
మధ్యలో
పొట్లంలోంచి జారొద్దు
16
చాలా మంది డాక్టర్లు ఉంటారు.
ఓ డాక్టర్ మాత్రం
ఆయన పేషెంట్ల కెప్పుడూ
మంచిగ కనబడడు
ఆయనెవరు
కళ్ళ డాక్టర్
చాలా మంది డాక్టర్లు ఉంటారు.
ఓ డాక్టర్ మాత్రం
ఆయన పేషెంట్ల కెప్పుడూ
మంచిగ కనబడడు
ఆయనెవరు
కళ్ళ డాక్టర్
17
గ్రూపులో నిలబడితే ద్రావణం
కలబడితే కొల్లాయిడ్
జారిపోతే అవలంబనం
గ్రూపులో నిలబడితే ద్రావణం
కలబడితే కొల్లాయిడ్
జారిపోతే అవలంబనం
18
న్యూట్రాన్ హోటల్ కెళ్ళిందట
బాగ తినిందట
బేరర్ బిల్ కోసం రాలేదట
న్యూట్రాన్
మేనేజర్ దగ్గరకెళ్ళి
అందరి దగ్గర బిల్
వసూలు చేస్తున్నాడు
బేరర్ నా వద్దకు రాలేదు
ఎందుకని అందట
తానే వద్దన్నానని
మేనేజర్ అన్నడట
ఎందుకట అని న్యూట్రాన్ అడిగింది?
నీకు చార్జ్ లేదు అన్నాడట మేనేజర్
హ్హ హ్హ హ్హ
న్యూట్రాన్ హోటల్ కెళ్ళిందట
బాగ తినిందట
బేరర్ బిల్ కోసం రాలేదట
న్యూట్రాన్
మేనేజర్ దగ్గరకెళ్ళి
అందరి దగ్గర బిల్
వసూలు చేస్తున్నాడు
బేరర్ నా వద్దకు రాలేదు
ఎందుకని అందట
తానే వద్దన్నానని
మేనేజర్ అన్నడట
ఎందుకట అని న్యూట్రాన్ అడిగింది?
నీకు చార్జ్ లేదు అన్నాడట మేనేజర్
హ్హ హ్హ హ్హ